KTR: కృష్టంరాజు చాలా గొప్ప నటుడు

KTR: కృష్టంరాజు ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా

Rama Rao
Published on: 11 Sept 2022 3:37 PM IST
Minister KTR Paid Tributes to Krishna Raju
X

KTR: కృష్టంరాజు చాలా గొప్ప నటుడు

KTR: కృష్టంరాజు గొప్ప నటుడు అన్నారు మంత్రి కేటీఆర్. కృష్టంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్ అనంతరం ప్రభాస్‌ను కలిసి పరామర్శించారు. రేపు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story