కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్ భేటీ

X
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్ భేటీ
Highlights
KTR: హైదరాబాద్ లో ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలి
Jyothi Kommuru24 Jun 2022 4:26 AM GMT
KTR: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీతో భేటీ అయ్యారు. STP ల నిర్మాణాలకు 8,654 కోట్ల ఖర్చు అవుతోందని కేటీఆర్ కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతును అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లో ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలని విన్నవించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు.
Web TitleMinister KTR Meets Central Minister Harideep Singh Puri In Delhi
Next Story
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMTసర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMT