KTR: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

KTR: పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని వినతి

Sandeep Eggoju
Updated on: 19 July 2021 11:21 AM IST
Minister KTR Letter to Central Minister Jitendra Singh
X
జితేంద్ర సింగ్ కు లేఖ రాసిన మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

KTR: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రమంత్రి జితేంద్రసింగ్​కు కేటీఆర్ లేఖ రాశారు. పోటీ పరీక్షలను కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని దాంతో, మాతృ భాషలో చదువుకున్నవాళ్లు నష్టపోతున్నారని తెలియజేశారు. హిందీ, ఇంగ్లీష్ మీడియం చదువుకోలేని విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని లేఖలో తెలిపారు. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ సైతం ప్రధాని మోడీకి లేఖ రాశారంటూ కేటీఆర్‌ గుర్తుచేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story