KTR: మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడు?

KTR: రాజకీయాల్లో విభిన్నపోకడలు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు.

Arun Chilukuri
Published on: 27 Aug 2022 2:40 PM IST
Minister KTR Launch of Dr. BR Ambedkar Open University Competitive Examination Study Material
X

KTR: మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడు?

KTR: రాజకీయాల్లో విభిన్నపోకడలు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. దేవుడిపేరుతో రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ దేశంలో నీళ్లు లేవని కొందరు.. తిండి కోసం ఎంతో మంది అల్లాడుతున్నారని.. అలాంటి వాటి గురించి ఆలోచించడం మానేసి అనవసర విషయాలపై ఎందుకు దృష్టి పెడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాధించిన విజయాలను ప్రస్తావించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story