KTR: హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికే ఐటీ పరిమితం కాకూడదు

KTR: ఉప్పల్‌లో జెన్‌పాక్ట్ కంపెనీకి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్

Rama Rao
Updated on: 13 Feb 2022 5:30 PM IST
Minister KTR Laid the Foundation Stone for the Genpact Company in Uppal
X

ఉప్పల్‌లో జెన్‌పాక్ట్ కంపెనీకి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్

KTR: హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికే ఐ టీ పరిమితం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ రంగాన్ని వెస్ట్ హైదరాబాద్ నుంచి నగరం నలు వైపులా విస్తరిస్తున్నామన్నారు. ఇక్కడ ఉంటే ఐటీ ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉప్పల్‌లో జెన్‌పాక్ట్ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.వరంగల్‌లో కూడా జెన్ పాక్ట్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం శుభ పరిణామన్నారు మంత్రి కేటీఆర్.

Rama Rao

Rama Rao

Next Story