KTR: రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేస్తుంది

KTR: కంటోన్మెంట్ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం

Rama Rao
Published on: 12 Feb 2022 12:54 PM IST
Minister KTR Initiated Several Development Works in Secunderabad
X

KTR: రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేస్తుంది

KTR: రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుంటే.. కేంద్రం మాత్రం అడ్డుకుంటుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. రసూల్‌పూరాలో నాలా అభివృద్ధి పనులు, పాటిగడ్డలో మోడ్రన్ మల్టీపర్పస్ ఫంక్షన్‌ హాల్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కేంద్రం ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రోడ్లు వేస్తామంటే స్థలం ఇవ్వడం లేదని విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story