KTR: అజీమ్‌ ప్రేమ్‌జీ మన మధ్య ఉండటం అదృష్టం

KTR: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థ విప్రో

Rama Rao
Published on: 5 April 2022 7:30 PM IST
Minister KTR Inaugurates Wipro Manufacturing Unit in Maheshwar
X

KTR: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థ విప్రో

KTR: అభినందనీయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థ విప్రో అని, అజీమ్‌ ప్రేమ్‌జీ లాంటి వ్యక్తి మన మధ్య ఉండటం అదృష్టమని అన్నారు మంత్రి కేటీఆర్. మహేశ్వరంలో విప్రో మాన్యుప్యాక్చరింగ్‌ యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి విప్రో ఏర్పాటుతో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మూడు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టడంతో పాటు 90 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమన్నారు కేటీఆర్.

Rama Rao

Rama Rao

Next Story