హైదరాబాద్ సిటిలో అందుబాటులోకి మరో రెండు ఫ్లైఓవర్లు
*ఎల్బీనగర్ అండర్ పాస్, బైరమల్ గూడ ఫ్లైఓవర్లను ప్రారంభించి మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటిలో అందుబాటులోకి మరో రెండు ఫ్లైఓవర్లు
Hyderabad: హైదరాబాద్ సిటిలో మరో రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ అండర్ పాస్ బైరమల్ గూడ ఫ్లైఓవర్లను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. అభివృద్ధిలో అంతా కలిసి రావాలని ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎవరు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలన్నారు. వరద ముంపు నివారణకు వెయ్యి కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. కేంద్ర మంత్రి పది వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. నిధులు మంజూరు చేయిస్తే కేంద్ర మంత్రికి సన్మానం చేస్తామని కేటీఆర్ చెప్పారు.
Next Story




