KTR: హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది..

KTR: హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి కేటీఆర్.

Arun Chilukuri
Published on: 25 Jan 2022 2:54 PM IST
Minister KTR Inaugurates Development Works in Quthbullapur
X

KTR: హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది.. 

KTR: హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి కేటీఆర్. రాబోయే 30ఏళ్లల్లో మరింత విస్తరిస్తుందని చెప్పారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ రూ.138 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాచుపల్లి-మల్లంపల్లి ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో నగరంలో వారానికి ఒకసారి మంచినీరు వచ్చేదని ఇప్పుడు ప్రతిరోజు తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. నగర విస్తరణతో శివారులలో మౌలిక వసతులు పెంచుతున్నామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story