Minister KTR: సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Minister KTR: అంబేద్కర్‌ నగర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ప్రారంభం * 330 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Sandeep Eggoju
Updated on: 26 Jun 2021 12:21 PM IST
Minister KTR Inaugurated the Double Bedroom Houses in Ambedkar Nagar
X

మంత్రి కేటీఅర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ ప్రారంభం (ఫైల్ ఇమేజ్)

Minister KTR: GHMC పరిధిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రారంభోత్సవం కొనసాగుతోంది. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. అంబేద్కర్‌ నగర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. మంత్రితో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి రిబ్బన్‌ కత్తిరించి ఇళ్లను ప్రారంభించారు. మొత్తం 330 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story