MLC Elections: మరో 50వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తాం: మంత్రి కేటీఆర్

Minister KTR Hold Review Meet On MLC, Khammam Municipality Elections
x

మరో 50వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తాం: మంత్రి కేటీఆర్

Highlights

MLC Elections: మరోసారి ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లక్షా 33 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి...

MLC Elections: మరోసారి ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లక్షా 33 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. మరో 50 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయిన కేటీఆర్ ఎమ్మల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం పని చేస్తున్న పార్టీ ఇంచార్జ్‌లు, నాయకులకు కేటీఆర్ దిశానిర్థేశం చేశారు. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న కేటీఆర్ మూడు జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు పల్లా గెలుపు కోసం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories