KTR: కష్టపడి చదవండి.. కలలను నిజం చేసుకోండి.. తెలంగాణ యువతకు కేటీఆర్‌ ఆత్మీయ లేఖ

KTR: తెలంగాణ యువతకు, విద్యార్థులకు శుభాకాంక్షలు

Jyothi
Published on: 4 Dec 2022 4:58 PM IST
Minister KTR Heartfelt Letter To Telangana Youth
X

KTR: కష్టపడి చదవండి.. కలలను నిజం చేసుకోండి.. తెలంగాణ యువతకు కేటీఆర్‌ ఆత్మీయ లేఖ

KTR: తెలంగాణ యువతకు కేటీఆర్‌ ఆత్మీయ లేఖ రాశారు. తెలంగాణలో కొలువుల కుంభమేళా జరగబోతోందని అన్నారు. ఇచ్చిన హామీలకు మించి ఉద్యోగాల భర్తీ జరగుతుందని, యువత ఆకాంక్షల బంగారు భవిత కోసమే పనిచేస్తున్నామని లేఖలో తెలిపారు కేటీఆర్. కష్టపడి చదవండి.. కలలను నిజం చేసుకోండని పిలుపునిచ్చిన కేటీఆర్.. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story