Warangal: గీసుకొండలోని కాక‌తీయ మెగా టెక్స్‌‌టైల్‌ పార్కు

Warangal: టెక్స్‌‌టైల్‌ పార్కులో కిటెక్స్‌ పరి‌శ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

Rama Rao
Published on: 7 May 2022 2:41 PM IST
Minister KTR Foundation Stone for Kitex Apparel Park in Warangal
X

గీసుకొండలోని కాక‌తీయ మెగా టెక్స్‌‌టైల్‌ పార్కు

Warangal: వరం‌గ‌ల్‌లో మెగాటెక్స్‌టైల్ పార్కు స్థాపనకోసం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ నిర్వహించారు. గీసుకొండలో కాకాతీయ మెగాటైక్స్‌టైల్ పార్కెులో కిటెక్స్ పరిశ్రమ ఏర్పాటైతే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పన, వస్త్రపరిశ్రమతో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story