Telangana: కేంద్రంపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్‌

Telangana: తెలంగాణకు బీజేపీ చేసింది గుండు సున్నా -కేటీఆర్‌ * ఆరున్నరేళ్లలో రాష్ట్రానికి అణాపైసా కూడా ఇవ్వలేదు -కేటీఆర్

Sandeep Eggoju
Updated on: 23 March 2021 2:35 PM IST
Minister KTR Fires on Central Government
X

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: కేంద్రంపై మరోసారి ఫైర్‌ అయ్యారు మంత్రి కేటీఆర్‌. విభజన చట్టంలో భాగంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణకు సహాయం చేయాలని, రాయితీలు ఇవ్వాలని, కానీ కేంద్రం ఎలాంటి సాయం అందించలేదన్నారు. ఆరున్నరేళ్లలో తెలంగాణకు కేంద్రం అణాపైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం పార్లమెంట్‌లో చేసిన చట్టాన్నే తుంగలో తొక్కుతున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్‌.‎


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story