KTR: దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు

KTR: బీజేపీ నేతలు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు

Jyothi
Published on: 11 Jun 2022 1:44 PM IST
Minister KTR Fire On BJP | Telangana News
X

KTR: దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు

KTR: బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు సంధించారు. శుక్రవారం దేశంలోని ముస్లిం సోదరులు ప్రార్ధనా స్థలాలకు వెళ్లి బయటకు వచ్చి.. రోడ్లపై నిరసన తెలిపే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు మంత్రి కేటీఆర్.

Jyothi

Jyothi

Next Story