గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌ల పంపిణీ

Minister KTR Distributed the Tabs in Rajanna Sircilla District
x

 గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌ల పంపిణీ

Highlights

Minister KTR: గిఫ్ల్ ఏ స్మైల్ కింద విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ

Minister KTR: విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.Show Full Article
Print Article
Next Story
More Stories