Minister KTR: బండి సంజయ్‌ను ఈడీకి కూడా చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు

*బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్‌ ఈడీ చీఫ్‌ అంటూ కేటీఆర్‌ వ్యంగాస్త్రాలు

Rama Rao
Published on: 22 July 2022 11:15 AM IST
Minister KTR Countered BJP Chief Bandi Sanjay on Twitter
X

Minister KTR: బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్‌ బండి సంజయ్‌ను ఈడీకి కూడా చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు

Minister KTR: బండి సంజయ్‌కు కేటీఆర్‌ చురకలు అంటించారు. నిన్న కేసీఆర్‌ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్న సంజయ్‌కు తనదైన స్టయిల్‌లో ట్విట్టర్‌లో కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్. సంజయ్‌ను ఈడీకి చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలంటూ సెటైర్‌ వేశారు. బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్‌ ఈడీ చీఫ్‌ అంటూ కేటీఆర్‌ వ్యంగాస్త్రాలు సంధించారు.

Rama Rao

Rama Rao

Next Story