KTR: 75 ఏళ్లలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌ను.. ఏ జాతీయ పార్టీ నిర్మించిందో చెప్పాలి

KTR: కేంద్రం అరపైసా మంజూరు చేయకున్నా.. ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిర్మించాం

Rama Rao
Published on: 10 Jan 2022 2:30 PM IST
Minister KTR Comments on the Central Government | TS News Today
X

కాలంతో పోటీపడి కాళేశ్వరాన్ని నిర్మించాం

KTR: కేంద్రం అరపైసా మంజూరు చేయకున్నా ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ నిర్మించారన్నారు మంత్రి కేటీఆర్. కాలంతో పోటీపడి కాళేశ్వరాన్ని నిర్మించామన్నారు. రికార్డు వ్యవధిలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ప్రాజెక్టులు ఎలా కట్టాలో తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలన్నారాయన. 75 ఏళ్లలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను ఏ జాతీయ పార్టీ నిర్మించిందో చెప్పాలని సవాల్ చేశారు మంత్రి కేటీఆర్.

Rama Rao

Rama Rao

Next Story