KTR: నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా..

KTR: నేనే చెప్పింది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

Rama Rao
Updated on: 4 Jun 2022 4:49 PM IST
Minister KTR Challenge to Union Home Minister Amit Shah | TS News
X

KTR: బీజేపీ చెప్పింది తప్పైతే అమిత్ షా ముక్కు నేలకు రాస్తారా..?

KTR: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు 2లక్షల 52 వేల కోట్లు ఇచ్చామని అమిత్ షా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణే 3లక్షల 65వేల కోట్లు కేంద్రానికి ఇచ్చిందన్నారు. తాను చెప్పింది తప్పైతే..మంత్రి పదవికి రాజీనామ చేస్తానన్నకేటీఆర్, బీజేపీ చెప్పింది తప్పైతే అమిత్ షా ముక్కు నెలకు రాస్తారా అని ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story