మంత్రి కేటీఆర్ సవాల్.. రాజీనామా చేస్తా..

KTR Challenge: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే దేశంలో ఇంత కంటే మంచి పథకాలు...

Arun Chilukuri
Updated on: 5 March 2022 9:30 PM IST
Minister KTR Challenge to BJP Leaders
X

మంత్రి కేటీఆర్ సవాల్.. రాజీనామా చేస్తా..

KTR Challenge: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే దేశంలో ఇంత కంటే మంచి పథకాలు ఎక్కడైనా ఉంటే రాజీనామా చేస్తానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల కళ్ల ముందున్నాయని చెప్పారు. కులం, మత పిచ్చి పేరుతో రెచ్చగొడుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దని కేటీఆర్ ప్రజలను కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story