Telangana: కార్యకర్త కూతురి బర్త్‌డే..మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కేటీఆర్

Telangana: పాపకు ఫోన్ చేసి బర్త్‌డే విషెష్ తెలిపిన మంత్రి కేటీఆర్ * స్థానిక నేతలతో బర్త్ డే కేక్ పంపించిన మంత్రి కేటీఆర్

Sandeep Eggoju
Updated on: 13 March 2021 5:59 PM IST
Minister KTR Birthday Gift to Activist  Daughter Birthday
X
మంత్రి కేటీఆర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: టీఆర్ఎస్ కార్యకర్త కూతురి పుట్టినరోజు మంత్రి కేటీఆర్ మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. స్వయంగా పాపకు ఫోన్ చేసిన కేటీఆర్ చిన్నారికి బర్త్‌డే విషెష్ తెలిపారు. కేటీఆర్ సర్పైజ్ ఫోన్ కాల్‌తో పాటు స్థానిక నేతలతో బర్త్ డే కేక్ పంపించడంతో పాప సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కానుకగా ఏం కావాలని చిన్నారిని అడిగారు. పాపతో కేటీఆర్ కాల్ చేసి మాట్లాడడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story