KTR: నేడు కామారెడ్డి జిల్లాకు మంత్రి కేటీఆర్‌.. 53 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభం

KTR: ఎల్లారెడ్డి జీవదాన్ పాఠశాల సమీపంలో మధ్యాహ్నం కేటీఆర్ బహిరంగ సభ

Shekhar G
Published on: 14 Aug 2023 10:46 AM IST
Minister KTR Arrival In Kamareddy District Today
X

KTR: నేడు కామారెడ్డి జిల్లాకు మంత్రి కేటీఆర్‌.. 53 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభం

KTR: ఇవాళ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గా్ల్లో 53 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జీవధాన్‌ స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి రానుండటంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్‌, జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story