Minister KTR: సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగ

*సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కు భూమిపూజ చేస్తారు *12,769 గ్రామ పంచాయతీలు,142 మున్సిపాల్టీలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం

Sandeep Reddy
Published on: 27 Aug 2021 4:08 PM IST
Minister KTR Announced TRS Flag Festival on  2nd September 2021
X

కె టి ఆర్ (ఫైల్ ఫోటో)

KTR: సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రాష్ర్టంలోని 12 వందల 769 గ్రామ పంచాయతీల్లో, 142 మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ జెండా పండగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జెండా పండుగతో పాటు గ్రామ కమిటీలు, వార్టు కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు. అదే రోజున సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story