KTR: హుజూరాబాద్ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..!

KTR: హుజూరాబాద్ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..!

Arun Chilukuri
Published on: 1 Feb 2023 10:23 AM IST
Minister KTR Announced Huzurabad BRS Candidate
X

KTR: హుజూరాబాద్ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..!

KTR: జమ్మికుంటలో బీఆర్‌ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హుజురాబాద్‌లో ఈసారి బీఆర్‌ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. రాబోయే 8 నెలలు ప్రజల్లో ఉండాలని స్థానిక నేత ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సూచించారు. నియోజవర్గంలో విస్తృతంగా తిరగాలని, అవసరమైతే గ్రామాల్లోనే పడుకోవాలని.., ప్రజలతో మమేకం కావాలని కేటీఆర్ అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డికి హజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story