ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఆరోపణలు

Minister KTR: *దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను మోడీ టార్గెట్ చేశారు.

Sriveni Erugu
Updated on: 16 Jun 2022 3:34 PM IST
Minister KTR allegations against Prime Minister Modi
X

ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఆరోపణలు

Minister KTR: ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను మోడీ టార్గెట్ చేశారని ఈడీ, సీబీఐ మరియు ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తున్నారంటూ విమర్శించారు. పవన విద్యుత్ ఒప్పందాలపై శ్రీలంక అధికారులు నేరుగా ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ, అదానీ స్పందించలేదని ఫైరయ్యారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story