Etela Rajender: ఫౌల్ట్రీ బిజినెస్‌ కోసం రైతులకు అన్యాయం చేస్తారా..?

Etela Rajender: అక్రమంగా భూములు తీసుకొని ఎదురుదాడి చేస్తారా..?- కొప్పుల

Sandeep Eggoju
Published on: 4 May 2021 2:08 PM IST
Minister Koppula Eshwar Reacts on Etela Rajendar Land Grabbing Issue
X

మంత్రి కొప్పుల ఈశ్వర్ 

Etela Rajender: ఈటల అసైన్డ్ భూములు కొనడం తప్పుకాదా అని ప్రశ్నించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దళితుల భూములు కొనడానికి ఎలా సాహసించారని అడిగారు. అసైన్డ్‌ ల్యాండ్ యాక్ట్‌లు ఏముందో మీకు తెలియదా అని కొప్పుల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం బాధగా ఉందన్నారు. కొద్ది రోజులుగా ఈటల పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కొప్పుల తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story