Koppula Eshwar: ప్రశ్నాపత్రాల లీకేజీల వెనుక BJP నాయకుల హస్తం ఉంది

Koppula Eshwar: పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రమేయం ఉంది

Jyothi
Published on: 5 April 2023 2:17 PM IST
Minister Koppula Eshwar  Comments On Bandi Sanjay
X

Koppula Eshwar: ప్రశ్నాపత్రాల లీకేజీల వెనుక BJP నాయకుల హస్తం ఉంది

Koppula Eshwar: రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక బీజేపీ నాయకుల హస్తం ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీల వ్యవహారమని విమర్శించారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రమేయం ఉందని దేశభక్తిని అడ్డు పెట్టుకొని దుర్మార్గమైన పనులు చేస్తున్నారని అన్నారు. RSS భావజాలం ఉన్న వ్యక్తులే పేపర్ లీకేజ్ ‌కు పాల్పడుతున్నారన్నారు. ప్రజా వ్యతరేక చర్యలకు పాల్పడుతున్న బండి సంజయ్ పై అనర్హత వేటు వేయాలని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

Jyothi

Jyothi

Next Story