Kata Srinivas Goud: కాటా శ్రీనివాస్‌గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ, నీలం మధు భేటీ
Kata Srinivas Goud: నీలం మధును గెలిపించేందుకు కృషి చేస్తా
Kata Srinivas Goud: కాటా శ్రీనివాస్‌గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ, నీలం మధు భేటీ
Kata Srinivas Goud: పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Next Story




