Komatireddy: నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం

Minister Komatireddy inaugurated the Mega Job Mela at Mahatma Gandhi University
x

Komatireddy: నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం

Highlights

Komatireddy: నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం

Komatireddy: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని....ఇకపై ప్రతి నెల రాష్ర్టంలో జాబ్ మేళాను నిర్వహిస్తామని రాష్ర్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు.

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ స్కిల్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 20 వేల మంది యువతీ యువకులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories