Jupally Krishna Rao: పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ విమర్శలు మొదలు పెట్టారు

Jupally Krishna Rao: కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణరావు కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 2:26 PM IST
Jupally Krishna Rao: పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ విమర్శలు మొదలు పెట్టారు
X

Jupally Krishna Rao: కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణరావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని గ్రహించి.. ప్రతిష్ట కాపాడుకోవడం కోసమే కేసీఆర్ బయటకు వచ్చారని ఆరోపించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి పనిచేసినా మూడింట ఒక వంతు సీట్లు కూడా రాలేదని విమర్శించారు. పార్టీని కాపాడుకోవడం కోసమే బయటకు వచ్చారు తప్ప పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం ఏమి కాదని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story