Jupally Krishna Rao: తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు

Jupally Krishna Rao: అధికారులు నిబద్ధతతో పని చేయాలి

Shekhar G
Published on: 20 Feb 2024 3:45 PM IST
Minister Jupally Krishna Rao Attended The Municipal Meeting In Kolhapur
X

Jupally Krishna Rao: తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు

Jupally Krishna Rao: కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం అందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ సమావేశానికి మంత్రి అతిథిగా హాజరయ్యారు. తనపేరు చెప్పి తప్పుడు పనులు చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. అధికారులు ప్రజాస్వామ్య పద్దతిలో సమిష్టి నిర్ణయాలు తీసుకుని.. ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రతీ వార్డు తిరుగాలని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story