Jagadish Reddy: తెలంగాణకు ఐకాన్ ఆచార్య జయశంకర్ సారని కితాబు

Jagadish Reddy: జయశంకర్ సంకల్పసిద్ధికి అనుకూలంగా కేసీఆర్ పాలన

Rama Rao
Updated on: 21 Jun 2022 6:16 PM IST
Minister Jagadish Reddy Said that Jayashankar Sir is an Icon for Telangana
X

Jagadish Reddy: తెలంగాణకు ఐకాన్ ఆచార్య జయశంకర్ సారని కితాబు

Jagadish Reddy: తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. జయశంకర్ 11 వ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్ సంకల్పసిద్ధికి అనుగుణంగా కేసీఆర్ తన పాలనను కొనసాగిస్తున్నారని..ఈ రోజున సార్ జీవించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తన కల సాకారం అవుతున్నందుకు ఎంతగానే సంబురపడేవారని మంత్రి అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story