కృష్ణా జలాలపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయి- జగదీష్ రెడ్డి

Jagadish Reddy: రాష్ట్ర హక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలన్నట్లుగా సంజయ్‌ వ్యాఖ్యలు

Sandeep Eggoju
Published on: 4 July 2021 2:15 PM IST
Minister Jagadish Reddy Responds on Bandi Sanjay Comments
X

మంత్రి జగదీష్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Jagadish Reddy: కృష్ణా జలాలపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. రాష్ట్ర హక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలన్నట్లుగా బండి సంజయ్‌ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు ఆయన. రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తున్నా కేంద్రం పట్టింపులేని ధోరణితో ఉందని ఫైరయ్యారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story