Jagadish Reddy: తమిళిసై మాట్లాడిన తీరు బీజేపీ కార్యకర్తలాగా ఉంది

Jagadish Reddy: గవర్నర్‌ను అడిగి కేసీఆర్ రాజకీయాలు చేయాలా..?

Rama Rao
Updated on: 26 July 2022 6:21 PM IST
Minister Jagadish Reddy Comments on Governor Tamilisai
X

Jagadish Reddy: తమిళిసై మాట్లాడిన తీరు బీజేపీ కార్యకర్తలాగా ఉంది

Jagadish Reddy: గవర్నర్ తమిళిసై పై మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గవర్నర్ లా వ్యవహరించాలి కానీ, తమిళి సై మాట్లాడిన తీరు బీజేపీ కార్యకర్తలాగా ఉందని అన్నారు. రాజ్‌భవన్‌ బీజేపీ కార్యకర్తల కేంద్రంగా మారుతుందని, గవర్నర్‌ను అడిగి కేసీఆర్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story