Minister Jagadish Reddy: మునుగోడులో ఎగిరేది టీఆర్‌ఎస్ జెండానే

Minister Jagadish Reddy: జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీకి నిద్ర కరువు

Rama Rao
Published on: 4 Oct 2022 9:06 AM IST
Minister Jagadish Reddy Comments on BJP | Telugu News
X

Minister Jagadish Reddy: మునుగోడులో ఎగిరేది టీఆర్‌ఎస్ జెండానే

Minister Jagadish Reddy: మునుగోడులో ఎగిరేది టీఆర్‌ఎస్ జెండానే అన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఢీకొనలేక, మునుగోడు ఉప ఎన్నికను కేంద్రం తీసుకువచ్చిందని మంత్రి ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మానసిక వైద్యున్ని సంప్రదించాల్సిన అవసరముందని ఎద్దేవా చేశారు. మునుగోడులో బీజేపీది మూడో ప్లేస్ అంటున్నారు మంత్రి జగదీష్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story