బాసర సరస్వతీ ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Basara: బాసర సరస్వతీ ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు.

Sriveni Erugu
Published on: 5 Feb 2022 11:10 AM IST
Minister Indrakaran Reddy visiting the Basara Saraswati Temple
X

బాసర సరస్వతీ ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Basara: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో నిర్వహంచినే వసంత పంచమి వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు తీర్ధప్రసాదాలు అందచేసి ఆశీర్వచనం అందచేశారు. శరవేగంగా బాసర దేవాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఆల‌య అధికారులు, త‌దితరులు పాల్గొన్నారు..

Sriveni Erugu

Sriveni Erugu

Next Story