మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister Indrakaran Reddy Visit Lal Darwaza Temple
x

మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Highlights

Indrakaran Reddy:ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు

Indrakaran Reddy: హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని అమ్మవారి దయతో వర్షాలు బాగా పడ్డాయని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories