Yadadri: యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

Minister IndraKaran Reddy Started The Chirudhanyala Prasadam Services In Yadadri
x

Indrakaran Reddy: యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

Highlights

Indrakaran Reddy: మంత్రికి స్వాగతం పలికిన దేవాదాయ శాఖ కమిషనర్ , ఆలయ ఈఓ

Yadadri: యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం ,బంగారం, వెండి నాణేల విక్రయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభువు శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories