Nirmal: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని నిలదీసిన స్థానిక కౌన్సిలర్

* మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి చేదు అనుభవం * తమ వార్డు సమస్యలను పట్టించుకోరా అంటూ ప్రశ్న

Sandeep Reddy
Published on: 18 July 2021 2:43 PM IST
Minister Indrakaran Reddy Face Bitter Experience in Nirmal District Program
X

ఇంద్రకరణ్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Nirmal: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి నిర్మల్‌ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. గాంధీ పార్క్‌ వద్ద మంత్రి మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక కౌన్సిలర్‌ రాజేందర్ తమ వార్డు సమస్యలు తీర్చారా అంటూ మంత్రిని నిలదీశారు. స్టేజ్ పైనే ఉన్న ఛైర్మన్‌ మైక్‌ను లాక్కొని రాజేందర్‌ను అడ్డుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story