Youth Congress: మంత్రి హరీష్‌రావును అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

Youth Congress: వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్

Rama Rao
Published on: 12 Feb 2022 3:18 PM IST
Minister Harish Rao was Blocked by Youth Congress in Hyderabad | TS News Today
X

మంత్రి హరీష్‌రావును అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

Youth Congress: హైదరాబాద్‌ నల్లకుంటలో మంత్రి హరీష్‌రావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రులెవరూ స్పందించకపోతే.. హైదరాబాద్‌లో తిరగనివ్వమంటూ హెచ్చరించారు. రాబోయే కాలంలో పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయన్నారు హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నేతలు.

Rama Rao

Rama Rao

Next Story