కోడంగల్ లో పర్యటించిన మంత్రి హరీష్ రావు

Harish Rao: కోడంగల్ ను రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయలేదని విమర్శ

Jyothi
Published on: 16 Jun 2022 2:30 PM IST
Minister Harish Rao Visiting Kodangal
X

కోడంగల్ లో పర్యటించిన మంత్రి హరీష్ రావు

Harish Rao: కోడంగల్ లో టీఆర్ఎస్ గెలవకుంటే అభివృద్ధి జరిగేది కాదన్నారు మంత్రి హరీష్ రావు. 9 ఎళ్లు పాలనలో ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ బస్ డిపో, ఆసుపత్రులు ఎందుకు తేలేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి నీరు కోడంగల్ కు తరలించేందుకు కాలువ పనులు, త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story