నిమ్స్‌ డైరెక్టర్‌ డా.మనోహర్‌ను పరామర్శించిన మంత్రి హరీశ్‌రావు

Minister Harish Rao Visited Nims Director Dr. Manohar
x

నిమ్స్‌ డైరెక్టర్‌ డా.మనోహర్‌ను పరామర్శించిన మంత్రి హరీశ్‌రావు

Highlights

Harish Rao: ఇటీవల ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన డా.మనోహర్‌.. మనోహర్‌ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి

Harish Rao: ఇటీవల అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌ను ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన అరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి.. ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి హరీశ్‌.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండిShow Full Article
Print Article
Next Story
More Stories