ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం మెరుగవుతుంది

Jyothi
Published on: 31 Oct 2023 1:11 PM IST
Minister Harish Rao visited MP Kotha Prabhakar Reddy
X

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: కత్తి దాడి కేసులో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం మెరగవుతుందని.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. సీనియర్ నేతలు కూడా చిల్లర కామెంట్స్‌ చేస్తున్నారని.. కోడికత్తి అని అపహాస్యం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌ పార్టీకి అలాంటి అవసరం లేదన్నారు మంత్రి హరీష్‌రావు.

Jyothi

Jyothi

Next Story