కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు

*జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు.

Rama Rao
Published on: 4 May 2022 11:39 AM IST
Minister Harish Rao Visited Kondagattu Anjaneya Swamy Temple
X

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు

Kondagattu: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్‌ రావు దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్‌ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు మందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం హరీశ్‌ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్చనం అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story