నేడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి హరీష్‌ పర్యటన

Minister Harish Rao Visit to Nizamabad District Today
x

నేడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి హరీష్‌ పర్యటన

Highlights

Harish Rao: 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్న హరీష్‌రావు

Harish Rao: ఇవాళ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి హరీష్‌‌రావు పర్యటన ఉండనుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 26 కోట్ల రూపాయలతో తో నిర్మించనున్న.. 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం దర్పల్లిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు మంత్రి హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories