పెరుగుతున్న కరోనా కేసులు.. బూస్టర్ డోసు పంపిణీ వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశం

Harish Rao: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

Arun Chilukuri
Published on: 21 July 2022 3:54 PM IST
Minister Harish Rao Video Conference With Health Officials Over Booster Dose Vaccination
X

పెరుగుతున్న కరోనా కేసులు.. బూస్టర్ డోసు పంపిణీ వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశం

Harish Rao: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు. తాజాగా DMHOలతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండమంటూ పలు సూచనలు చేశారు. డెంగ్యూ నియంత్రణ, చికిత్సపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉండటంతో ఈ నెలరోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story