Harish Rao: చాకలి ఐలమ్మ అంటేనే ఓ పోరాటం

Harish Rao: 14 ఏళ్ళు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారు

Jyothi
Published on: 26 Sept 2023 3:20 PM IST
Minister Harish Rao unveiled Chakali Ilamma Statue in Siddipet District
X

Harish Rao: చాకలి ఐలమ్మ అంటేనే ఓ పోరాటం

Harish Rao: చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఆమె విగ్రహాన్ని అవిష్కరించారు మంత్రి హరీష్ రావు. చాకలి ఐలమ్మ అంటేనే ఓ పోరాటం అని గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో 14 ఏళ్ళు పోరాటం చేసి సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చారని మంత్రి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రజకులను ఎవరూ పట్టించుకోలేదని, బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలతో పాటు.. లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఅరే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు కేసీఆర్ ముందు పని చెయ్యయని విమర్శించారు హరీష‌ రావు.

Jyothi

Jyothi

Next Story