‌Harish Rao: గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన

‌Harish Rao: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన హరీష్ రావు

Sandeep Eggoju
Published on: 27 Sept 2021 1:51 PM IST
Minister Harish Rao Tour in Gajwel
X
గజ్వెల్ లో మంత్రి హరిష్ రావు (ఫైల్ ఇమెజ్)

Harish Rao: సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్తాపన చేశారు. గజ్వేల్ కొండా లక్ష్మణ్ బాపూజీ, కవయిత్రి మొల్ల విగ్రహాలను హరీష్ రావు ఆవిష్కరించారు మెడికల్ అండ్ డ్రగ్స్,అంబెడ్కర్ భవన నిర్మాణాలకు భూమిపూజ చేపట్టారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story