Siddipet: సిద్దిపేటలో ఇంటింటా ఫీవర్ సర్వే

Siddipet: సర్వేలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఇంటింటికీ వెళ్లి స్వయంగా జ్వర సర్వే చేస్తు్న్న మంత్రి..

Rama Rao
Published on: 22 Jan 2022 12:59 PM IST
Minister Harish Rao Took Part in  Fever Survey in Siddipet | TS News Today
X

సర్వేలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

Siddipet: తెలంగాణలో ఇంటింటా ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగుతోంది. మెదక్ జిల్లా సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు ఈ సర్వేలో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని 37వ మున్సిపల్ వార్డులో ఆయన స్వయంగా ఇంటింటికీ తిరిగారు. జ్వర సర్వేలో పాల్గొని ప్రతీ ఇంటికీ వెళ్లి వారిని పలకరించారు. టీకా వేసుకున్నారా? మాస్క్ పెట్టుకోండి.. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్నాయా? ఉంటే ఐసోలేషన్ కిట్ తీసుకోండి. అంటూ ప్రజలకు తెలియ చెప్పారు.. అందరినీ పేరు పేరునా ఆత్మీయంగా పలకరించారు హరీష్ రావు.

Rama Rao

Rama Rao

Next Story