Telangana: బండి సంజయ్‌పై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌

Telangana: అసెంబ్లీ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 25 March 2021 8:36 PM IST
Minister Harish Rao Slams TS BJP Chief Bandi Sanjay
X

Telangana: బండి సంజయ్‌పై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌

Telangana: అసెంబ్లీ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నరన్న హరీష్ పదవులు కాదు, ప్రజలు, రాష్ట్రమే శాశ్వతం అన్నారు. బండి సంజయ్ క్షద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్. మాట్లాడితే దేశ భక్తి అంటూ మాట్లాడుతారన్న హరీష్ బండి సంజయ్‌కు స్వరాష్ట్ర భక్తి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా సంజయ్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు తెస్తే నిండు సభలో సన్మానం చేస్తామని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story